ETV Bharat / state

కడపలో ఉత్సాహంగా ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 - ఈనాడు, ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్

కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు కొనసాగుతున్నాయి. కేఎస్ఆర్ఎం, కేవోఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన పోటీల్లో మొత్తం 8 జట్లు తలపడ్డాయి.

eenadu sports league-2019 at cadapa district
కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు
author img

By

Published : Dec 20, 2019, 11:54 PM IST

కడపలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు

ఈనాడు, ఈతరం క్లబ్, స్ప్రైట్, నారాయణ విద్యా సంస్థలు, దీక్ష అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు కడపలో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. కేఎస్ఆర్ఎం, కేవోఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన పోటీల్లో మొత్తం 8 సీనియర్ జట్లు తలపడ్డాయి. క్రీడాకారులకు నిర్వాహకులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనాడు సంస్థల చొరవను ప్రశంసించారు.

ఇవీ చూడండి:

కడపలో ఐదో రోజు ఈనాడు క్రికెట్ టోర్నమెంట్

Intro:ap_cdp_16_20_atten_eenadu_cricket_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప ఈనాడు ఈతరం క్లబ్ స్ప్రైట్ నారాయణ విద్యా సంస్థలు దీక్ష అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కడప కే ఎస్ ఆర్ ఎం, కే వో ఆర్ ఎం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు ఎంతో ఉత్కంఠగా కొనసాగుతున్నాయి. ఈరోజు జరిగిన పోటీల్లో మొత్తం 8 సీనియర్ జట్లు తలపడ్డాయి. మై దానమంతా పరుగుల హోరు, బౌలర్ల జోరు కొనసాగింది. గెలుపు కోసం ఆయా కళాశాలల జట్టు పోటీ పడ్డాయి. బంతులను బౌండరీలు దాటించారు. నువ్వానేనా అన్న విధంగా పోటీలు కొనసాగుతున్నాయి. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈనాడు యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టారు.

Body:ఈనాడు క్రికెట్ పోటీలు

Conclusion:కడప

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.