ETV Bharat / state

చెత్త నిల్వ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచాలి

జమ్మలమడుగులో చెత్త సేకరణ కేంద్రాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర ఛైర్మన్ బి. శేషశయనరెడ్డి పరిశీలించారు. చెత్త నిల్వకేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

డంపింగ్ యార్డు పరిశీలన
author img

By

Published : May 1, 2019, 4:04 PM IST

చెత్త నిల్వ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

చెత్త నిల్వ కేంద్రాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ రాష్ట్ర ఛైర్మన్ బి. శేషశయనారెడ్డి సూచించారు. కడప జిల్లా జమ్మలమడుగు చెత్త సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. తడి, పొడి చెత్తను వేర్వేరు చేయాలన్నారు. పనికిరాని వ్యర్థాలను డంపింగ్ యార్డుకు దూరంగా తరలించాలని ఆదేశించారు.

ఇది కూడా చదవండి.

ప్రకృతి ప్రకోపానికి నేలరాలిన అరటి పంట

Intro:పోనీ తుఫాన్తో సముద్రం అల్లకల్లోలం

Body:బంగాళాఖాతంలో ఏర్పడ్డ పోనీ తుఫాను మరింత బలపడి పెను తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు బుధవారం ఉదయం నుంచి విజయనగరం జిల్లా భోగాపురం పూసపాటిరేగ మండలాల్లో ఉన్న తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది సముద్రపు అలలు ఎగసి పడడంతో మత్స్యకారులు తీవ్ర ఆందోళనకు గురి చెందుతున్నారు మూడు నెలలకు ముందు వచ్చిన తుఫాన్ కంటే బీభత్సంగా తుఫాన్ ఉంటుందని అధికారులు తెలియజేస్తుండడంతో మత్స్యకారులు మరింత ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం తం వేట నిషేధం కావడంతో సముద్రంలోకి mechanised బోట్లు ఏవి వెళ్లకపోవడం అదృష్టం సాధారణ పదవులతో వెళ్లి చేపలు తీసుకొచ్చిన మత్స్యకారులు మధ్యాహ్నం సమయానికి ఒడ్డుకు చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు రు రు సమీపంలో ఉన్న మత్స్యకారులను పరామర్శిస్తూ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు ఈ కారణంగా గా ఉప్పెనలు ఎగసిపడుతున్నాయ ఈ కార్యక్రమంలో లో ఎస్ ఐ లు బి రామకృష్ణ నరేన్ ఉద్యోగ సిబ్బంది పాల్గొన్నారు

Conclusion:భోగాపురం న్యూస్ టుడే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.