కడప జిల్లా రైల్వేకోడూరులోని పుల్లంపేట,పెనుగలూరు మండలాల్లో రాత్రి వీచిన పెనుగాలులకు అరటి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంట చేతికి వస్తుందని అనుకున్న సమయంలో పంట పూర్తిగా నాశనమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయలు నష్టపోయామని వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: