జనతా కర్ఫ్యూతో కడప జిల్లా మైదుకూరులో నిర్మానుష్య వాతావరణం ఏర్పడింది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో బస్టాండ్ వెలవెలబోయింది. దుకాణదారులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. పోలీసులు కర్ఫ్యూను పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:
కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల.. రాష్ట్రంలో ఐదుగురికి పాజిటివ్