ETV Bharat / state

పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

author img

By

Published : Apr 26, 2020, 10:10 PM IST

లాక్​డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులు గమనించి సహాయం చేసేందుకు దాతలు, పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నారు. తమకు తోచినంత సహాయం అందిస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.

distribution-of-vegetables-to-poor-families-in-kadapa-district
పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ

కడపజిల్లా కమలాపురం మండలం జె. కొత్తపల్లెలో కర్నాటి రామిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డి ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలకు ఏదైనా చేయలన్నా ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీచదవండి.

కెరీర్​ డౌన్​ అయినప్పుడల్లా.. నేను లాక్​డౌన్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.