జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని 30 రోజుల్లో 30 కార్యక్రమాల్లో భాగంగా... కడప జిల్లా రాజంపేటలో కళాకారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి.