ETV Bharat / state

కడప పెద్ద దర్గాను సందర్శించిన డైరెక్టర్​ శంకర్​ - డైరెక్టర్​ శంకర్​ కడప పెద్ద దర్గా

Kadapa Pedda Dargah : కడప దర్గా భక్తుల దృష్టిలో ఎంతో పవిత్రమైన స్థలం. దీనిని ఎంతో మంది నటీనటులు దర్శిస్తున్నారు. టాలీవుడ్​, బాలీవుడ్​, కోలీవుడ్​ అనే తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల ప్రముఖులు ఈ దర్గాను దర్శించుకుంటున్నారు. తాజాగా దర్శకుడు శంకర్​ కూడా కడప పెద్ద దర్గాను సందర్శించారు.

Kadapa Pedda Dargah
డైరెక్టర్​ శంకర్​
author img

By

Published : Jan 13, 2023, 7:48 PM IST

Kadapa Dargah : కడప దర్గాను ఎంతో మంది ప్రముఖులు సందర్శిస్తుంటారు. రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలు, మేదావులు, అతిరథ మహారథులు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఇలా ఎందరో ప్రముఖ వ్యక్తులు సందర్శిస్తున్నారు. తాజాగా పెద్ద దర్గాను ప్రముఖ సినీ దర్శకుడు శంకర్ శుక్రవారం​ సందర్శించారు. ముస్లిం సంప్రదాయంలో దర్గా నిర్వహకులు ఆయనకు స్వాగతం పలికారు. దర్గాను సందర్శించిన శంకర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన దర్గా విశిష్టత తెలుసుకున్నారు. కడప దర్గాకు ఎప్పటినుంచో రావాలని అనుకుంటున్నానని శంకర్​ తెలిపారు. ఆ కల ఇప్పుడు నేరవేరిందని చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.