ETV Bharat / state

ఇళ్ల స్థలాలు కేటాయించాలని మోకాళ్లపై దళితుల నిరసన

దళిత కుంటుంబాలకు ప్రభుత్వం ఇళ్లస్థలాలు మంజూరు చేస్తే రెవిన్యూ అధికారులు వాటిని తమకు కేటాయించకుండా వేధిస్తున్నారంటూ...కడప కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిల్చోని బాధితులు వాపోయారు.

author img

By

Published : Jun 10, 2019, 7:24 PM IST

దళితులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మోకాళ్లపై నిరసన

ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాలు ఇవ్వకుండా దళిత కుటుంబాలను కడప రెవెన్యూ అధికారులు వేధిస్తున్నారంటూ బాధితులు వాపోయారు. నిబంధన ప్రకారం తమకు రావాల్సిన ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. గతంలో 17 మంది దళితులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు మంజూరు చేసిందని కానీ కొంతమంది రెవెన్యూ అధికారులు ఆ స్థలాలు అటవీ శాఖ పరిధిలో ఉన్నాయంటూ తమకు అన్యాయం చేశారని వాపోయారు. కలెక్టర్ జోక్యం చేసుకుని తక్షణం ఇంటి స్థలాలు ఇవ్వాలని, లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.

ఇదీచదవండి

తొలి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే!

Intro:గుంటూరు పార్లమెంట్ పరిధిలో పోలైన ఓట్లు.. వాటిని ఎక్కువ ఓట్లు ఎందుకు తిరస్కరించారు.. వోటింగ్ నిబంధనాలపై సమాచారం ఇవ్వాలని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ను కోరారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోస్టల్ ఓట్లు ఎక్కువ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో వాటిని తిరస్కరించిన కారణం, పోస్టల్ వోటింగ్ కి కేటాయించిన ఫెసిలిటేషన్ ఏర్పాట్లు.. ఎన్ని ఓట్లు వచైయో వివరాలను అడిగినట్లు మోదుగుల తెలిపారు. ఇప్పటికే పలుమార్లు అడిగానని తెలిపారు. అధికారులు ఎంత త్వరగా సమాచారం ఇస్తే తను న్యాయస్థానంకు వెళ్లనున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వలన పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక తారుమారు కాకూడదని అన్నారు. అన్యాయం చేసిన అధికారులను వదిలే ప్రసక్తి లేదని మోదుగుల అన్నారు.
bite; మోదుగుల వేణుగోపాలరెడ్డి, మాజీ ఎంపీ

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.