కడప జిల్లాలోని పెన్నా నదిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. కుందు నదిలో శనివారం 40వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, ఆదివారం ఉదయం నాటికి 27వేల క్యూసెక్కులకు తగ్గింది. పెన్నా నదిపై ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద శనివారం 1.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, అది ఆదివారం కు 51 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. నదుల్లో వరద ప్రవాహం తగ్గటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి:కుందూ నదిలో తగ్గిన వరద