ETV Bharat / state

విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనం

ద్విచక్రవాహనంపై వెళ్తుండగా విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కడప జిల్లా పులివెందులలో జరిగింది.

author img

By

Published : Jun 17, 2019, 4:00 PM IST

Updated : Jun 17, 2019, 4:29 PM IST

విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనం
విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనం

కడప జిల్లా పులివెందులలో దారుణం జరిగింది. విద్యుత్ తీగలు తెగి పడి ఇద్దరు సజీవ దహనమయ్యారు. లింగాల మండలం గునకపల్లెకు చెందిన ప్రతాప్ రెడ్డి, వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన గోవర్ధన్ రెడ్డి.... ద్విచక్రవాహనంపై కదిరి రోడ్డులో వెళ్తుండగా హరిజనవాడ వద్ద విద్యుత్ తీగలు తెగిపడి వాహనంతో సహా సజీవ దహనమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.

Intro:అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడమే లక్ష్యం..

అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, పేకాట, క్రికెట్ బెట్టింగ్ లను అరికట్టమే లక్ష్యం అని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు.. ఎమ్మెల్యే నివాసంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తాడిపత్రిలో నాయకుల అండదండలతో అసాంఘిక కార్యకలాపాలు విచ్చల విడిగా జరిగాయని అన్నారు. ఇప్పటి నుంచి అలాంటి కార్యక్రమాలను సహించేది లేదని అన్నారు. ఇందుకోసం వచ్చే నెల నుంచి తమ కార్యకర్తలతోనే ప్రతి వార్డు, గ్రామంలో ప్రత్యేక నిఘా ఉంచి మట్కా, పేకాట నిర్వాహకులను తామే పట్టుకుని పోలీసులకు అప్పగిస్తామని అన్నారు. పోలీసుల్లో కూడా చాలా మంది డబ్బుకు దాసోహం అయ్యి నిర్వాకులను చూసి చూడనట్టు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల తాడిపత్రిలో రసీద్ అనే మట్కా నిర్వాహకుడు ఏకంగా సీఐ, సిబ్బందిపై దాడికి పాల్పడి పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో అప్పటి ఎమ్మెల్యే జేసీ.ప్రభాకర్ రెడ్డి రసీద్ కి వత్తాసుగా పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేసి సీఐ, సిబ్బందిది తప్పు ఉందంటూ పోలీసులతోనే సాటి సిఐ, సిబ్బందిపై కేసులు నమోదు చేయించిన ఘనత కూడా ఉందని అన్నారు. త్వరలోనే జిల్లా ఎస్పీని కలిసి మట్కా నివారణ గురించి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఎవరైనా పార్టీలోకి స్వచ్చందంగా రావొచ్చు..

తాడిపత్రి పట్టణంలోని ప్రజలు, కార్యకర్తలు ఎవరైనా సరే తమ పార్టీలోకి వస్తే సాధరంగా ఆహ్వానిస్తామని అన్నారు.. తమ పార్టీ అందరికి అండగా ఉంటుందని అన్నారు..

Body:కేతిరెడ్డి పెద్దారెడ్డి (తాడిపత్రి ఎమ్మెల్యే)

Conclusion:ప్లేస్: తాడిపత్రి, అనంతపురం
కిట్ నెంబర్: 759
7799077211
7093981598
Last Updated : Jun 17, 2019, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.