ETV Bharat / state

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన - కడప కలెక్ట

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట సీపీఎం నాయకులు ఆందోళన నిర్వహించారు. తవ్వకాలను ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా... సీపీఎం నాయకుల ఆందోళన
author img

By

Published : Aug 7, 2019, 5:03 AM IST

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలను ఆపాలని... కడప కలెక్టరేట్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయుల అధ్యక్షతన...'నల్లమలను కాపాడుకుందాం-ప్రజలను రక్షించుకుందాం' అనే నినాదంతో ఆందోళన నిర్వహించారు. అటవీ ప్రాంతాన్ని సంరక్షించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే...అడవులను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలకు ప్రభుత్వాలు స్వస్తి పలకాలని... లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా... సీపీఎం నాయకుల ఆందోళన

ఇదీ చూడండి: ' అధికారుల నిర్లక్ష్యమే...'

Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్   :  కదిరి
జిల్లా      :అనంతపురం
మొబైల్ నం     7032975449
Ap_Atp_46_07_Nyayawadula_Harsham_AV_AP10004

Body:జమ్మూకాశ్మీర్ లో 370వ అధికరణను రద్దు చేయడం పట్ల అనంతపురం జిల్లా కదిరి బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. బార్ అసోసియేషన్ కార్యాలయంలో లో సమావేశమైన న్యాయవాదులు కేంద్ర ప్రభుత్వం వన్ జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినందుకు కు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడు దశాబ్దాలుగా జమ్ము కాశ్మీర్ లో లో చోటుచేసుకున్న పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం వన్ స్వస్తి పలకడాన్ని ప్రతి భారతీయుడు స్వాగతిస్తున్నట్లు న్యాయవాదులు తెలిపారు. అనంతరం కేకును కోసి సంబరాలు చేసుకున్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.