ETV Bharat / state

కడపలో కోలుకుంటున్న కరోనా బాధితులు - latest corona news

కడప జిల్లాలో 102 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్​ అయ్యారని కలెక్టర్​ హరికిరణ్​ తెలిపారు. ఇంగా 714 మంది ఫలితాలు రావాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు.

corona cases recovered
కడపలో కోలుకుంటున్న కరోనా బాధితులు
author img

By

Published : May 29, 2020, 10:38 AM IST

కడప జిల్లాలో కరోనా బాధితులు వేగంగా కొలుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ మహమ్మారి సోకి చికిత్స తీసుకున్న 102 మంది డిశ్చార్జ్​ అయినట్లు కలెక్టర్ హరికిరణ్​ తెలిపారు.

జిల్లాలో కొత్తగా నమోదైన 3 పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం 130 కేసులు నమోదు అయ్యాయి. వాటిల్లో ఆరు కేసులు ఇతర రాష్ట్రాలకు చెందినవి కాగా.. 15 కేసులో గల్ఫ్ నుంచి వచ్చిన వారివిగా ప్రకటించారు. ఇప్పటివరకు జిల్లాలో 30341 కరోనా నమూనాలు సేకరించగా.. ఇంకా 714 మంది ఫలితాలు రావాల్సి ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవీ చూడండి..

దేవుడి కానుక అని నమ్మించి.. 12 లక్షలు కాజేశాడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.