'తెలుగు అమ్మ లాంటిది... ఇంగ్లిష్ ఆయా వంటిది' - latest news for congress party leader thulasi reddy in kadapa
వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలనే ఉత్తర్వులను రద్దు చేయాలని... పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా మైదుకూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కోరుకునే మాధ్యమంలోనే విద్యార్థులు చదువుకునేలా అవకాశమివ్వాలని అభిప్రాయపడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్నారు. కర్నూలులో హైకోర్టు, విశాఖను సినిమా టూరిజం ఫైనాన్స్ క్యాపిటల్గా అభివృద్ధి చేయాలని సూచించారు.
Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకర్ విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_26_03_THULASI_REDDY_PRESS_MEET_AP10121
Body: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించి చట్టంలోని అంశాలతో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం తులసి రెడ్డి డిమాండ్ చేశారు కడప జిల్లా మైదుకూరులో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అమరావతిని రాజధానిగా ఉండాలని కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ఉత్తరాంధ్ర విశాఖపట్నంను సినిమా టూరిజం ఫైనాన్స్ క్యాపిటల్గా చేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం అమలు చేయాలని ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు కోరుకునే మాధ్యమంలో చదువుకునేలా ఉండాలని పేర్కొన్నారు రాజ్యాంగానికి లౌకికవాదానికి వ్యతిరేకమైన పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని దీనికి మద్దతు పలికిన వైకాపా తెలుగుదేశం పార్టీలు పునరాలోచించి పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేసేలా చూడాలని అని తులసి రెడ్డి పిలుపునిచ్చారు