ETV Bharat / state

విధుల నుంచి తొలగించారని కండక్టర్​ ఆత్మహత్యాయత్నం

విధుల నుంచి తప్పిస్తున్నట్లు షోకాజ్​ నోటీసులు అందుకున్న కండక్టర్​ డిపో వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సురేష్​ను గమనించిన ఆర్టీసీ సిబ్బంది అతన్ని నిలువరించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో జరిగింది.

conductor suicide attempt in kadapa district
షోకాజ్​ ఇచ్చిందుకు కండక్టర్​ ఆత్మహత్యాయత్నం
author img

By

Published : Feb 8, 2020, 9:25 AM IST

విధుల నుంచి తొలగించారని కండక్టర్​ ఆత్మహత్యాయత్నం

షోకాజ్​ నోటీసులు పంపించారని ఓ కండక్టర్​ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కడప జిల్లా జమ్మలమడుగులో చోటు చేసుకుంది. జమ్మలమడుగు డిపోలో ఆర్టీసీ కండక్టర్​గా సురేష్​ బాబు పని చేస్తున్నాడు. గత నెల 8వ తేదీన మద్యం తాగి విధులు నిర్వర్తిస్తుండగా స్క్వాడ్​ అధికారుల తనిఖీల్లో దొరికాడు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అధికారులు సురేష్​ను తాత్కాలికంగా విధుల నుంచి పక్కన పెట్టారు. ఈ నెల 3వ తేదీన సురేష్​ను విధుల నుంచి తప్పిస్తున్నట్లు షోకాజ్​ నోటీసులు పంపారు. శుక్రవారం నోటీసులు విషయం తెలిశాక డిపో గ్యారేజీ వద్ద పెట్రోల్​ పోసుకుని.. నిప్పు అంటించుకోబోయాడు. ఇది గమనించిన ఆర్టీసీ సిబ్బంది అతన్ని వారించి పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి :

ట్రాక్టర్​ కింద తలపెట్టి వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.