ETV Bharat / state

అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్ హరికిరణ్ - officers

స్పందన కార్యక్రమంలో అధికారుల తీరుపై కలెక్టర్ హరికిరణ్ మండిపడ్డారు. ఫిర్యాదులపై ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఫిర్యాదులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

collector-fire-on-dist-officers-for-public-issues
author img

By

Published : Jul 15, 2019, 1:56 PM IST

అధికారుల తీరుపై మండిపడ్డ కలెక్టర్ హరికిరణ్

ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో... అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని... కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ హెచ్చరించారు. ప్రజల ఫిర్యాదుల విషయంలో... ఉదాసీనంగా వ్యవహరించొద్దని అన్నారు. స్పందన కార్యక్రమాన్ని... ముఖ్యమంత్రి ప్రతివారం సమీక్షిస్తున్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. గతవారం ఫిర్యాదులకు సంబంధించి... గృహనిర్మాణశాఖ అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Intro:AP_TPG_21_15_POISION_CHOCLATE_AVB_AP10088
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రావి గూడెం లో దారుణం చోటుచేసుకుంది నిల్వ ఉన్న చాక్లెట్లు తిని ముగ్గురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిలో లో అభి చరణ్ ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు కట్ట సంతోష్ మడకం రాహుల్ అనే ఇద్దరు చిన్నారులు జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు ఆదివారం సెలవు దినం కావడంతో సాయంత్రం వేళ మృతి చెందిన అభి చరణ్ చాక్లెట్లు తీసుకు వచ్చి తనతో పాటు మరో ఇద్దరికి ఇచ్చాడు అప్పటికే ఎక్కువగా తిన్నా చరణ్ వాంతులు చేసుకుంటూ అక్కడక్కడా పడిపోయాడు ముగ్గురిని బుట్టాయిగూడెం మండలం మండలం నందపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరలించారు జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి బుట్టాయిగూడెం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కోలుకుంటున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని టూ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వైద్యులు కోరారు

Body:పాయిజన్ చాక్లెట్

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.