వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా జులై 8న కడపజిల్లా ఇడుపులపాయలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైఎస్ఆర్ ఆడిటోరియం, వైఎస్ఆర్ విగ్రహాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నట్లు ఎంపీ అవినాశ్ రెడ్ది తెలిపారు. జగన్ పర్యటన పురస్కరించుకొని ఆయన జిల్లా కలెక్టర్ హరికిరణ్‌తో కలిసి ఇడుపులపాయలో ఏర్పాట్లను పరిశీలించారు. జులై 4నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.
సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ అవినాశ్ - కడపజిల్లాలో సీఎం జగన్ పర్యటన
జులై 8న ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయలో పర్యటించనున్నట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జయంతి సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.