ETV Bharat / state

రేపట్నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

author img

By

Published : Dec 22, 2019, 4:41 PM IST

సీఎం జగన్ సోమవారం నుంచి సొంత జిల్లా అయినా కడపలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

CM jagan tour in Kadapa district from tomarrow

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోమవారం నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. తొలిరోజు సుమారు రూ.2 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజే స్టీల్​ ప్లాంట్​కు సీఎం పునాదిరాయి వేయనున్నారు. పర్యటనలో భాగంగా పులివెందుల, జమ్మలమడగు, కడప, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇదీ చదవండి:

వైకాపా ఆరోపణ నిజమే కావచ్చు...

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.