ఇవీ చదవండి:రాయలసీమ ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేస్తాం: సీఎం జగన్
ఇడుపులపాయ చేరుకున్న సీఎం జగన్ - ముఖ్యమంత్రి జగన్ కడప జిల్లా పర్యటన
మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్ రెడ్డి తొలి రోజు బిజీబిజీగా గడిపారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన... అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ చేరుకున్నారు. రాత్రికి స్థానికంగా ఉన్న గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. మంగళవారం ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు.
ఇడుపులపాయలో సీఎం జగన్
AP_CDP_51_23_Idupulapai_Lo_Jagan_av_AP10042
REPORTER:-M.MaruthiPrasad
CENTER:-Pulivendula
ఇడుపులపాయ లో ఏపి సియ్ం జగన్
యాంకర్ వాయిస్ : మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో తొలి రోజు బిజీబిజీగా గడిపారు.
కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
కొద్ది సేపటి క్రితం ఆయన కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇడుపులపాయ కు చేరుకున్నారు.
రాత్రికి ఆయన ఇడుపులపాయలోని తన గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు.
రెండో రోజు (మంగళవారం) ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత నేత
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఘాటు వద్ద కు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. రాత్రికి ఇడుపులపాయ లోనే బస చేస్తున్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.