ఆ ప్రాజెక్టులు వస్తే.. సాగు, తాగునీటికి ఢోకా లేనట్టే! - cm jagan Tour in kadapa today news in telugu
రాజోలి జలాశయం, పెద్ద జొన్నవరం ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు వస్తే.. తమ ప్రాంతంలో సాగు, తాగు నీటికి సమస్య ఉండదని ప్రాజెక్టు పరిసరాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, కడప జిల్లా సరిహద్దులోని రాజోలు వద్ద 1357.10 కోట్లతో రాజోలి జలాశయం, దువ్వూరు మండలం పెద్ద జొన్నవరం వద్ద 564.40 కోట్లతో జలాశయాలను ప్రభుత్వం నిర్మించనుంది.
కడపలో రెండు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
By
Published : Dec 23, 2019, 12:48 PM IST
|
Updated : Dec 26, 2019, 3:16 PM IST
కడపలో రెండు సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న సీఎం
Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరిపై విజయభాస్కర్రెడ్డి
చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9
AP_CDP_26_23_VO_CM_OPENING_AP10121
Body:కడప జిల్లాలో మూడు రోజుల పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దువ్వూరు మండలం నేలటూరు వద్ద 1921.5 కోట్ల విలువ చేసే రోడ్డు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలు, కడప జిల్లాల సరిహద్దులోని రాజోలు వద్ద 1357.10 కోట్లతో రాజోలి జలాశయం, దువ్వూరు మండలం పెద్ద జొన్నవరం వద్ద 564.40 కోట్లతో నిర్మించబోయే ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. రెండు సాగునీటి పథకాలు అందుబాటులోకి వస్తే రైతుల సాగు నీటి ప్రయోజనాలు నెరవేరనున్న నాయి