లాక్ డౌన్ వల్ల పేదలు తినేందుకు తిండి లేక అవస్థలు పడుతున్న నేపథ్యంలో... అనేక మంది దాతలు ముందుకు వచ్చారు. కడపకు చెందిన రామకృష్ణ మిషన్ సభ్యులు ప్రతిరోజు నగరంలో పేదలు ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి నిత్యావసర వస్తువులను, భోజన ప్యాకెట్లను అందజేస్తున్నారు. అలానే ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్టీసీ యూనియన్ నాయకులు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. కడప రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పేదలకు కావలసిన కూరగాయలను, నిత్యావసర సరకుల ప్యాకెట్లను పంచారు.
ఇదీ చూడండి లిక్కర్ మాఫియాలో ఎవరున్నారో స్పీకరే చెప్పాలి: యరపతినేని
నగరంలో కూరగాయలు పంచిన దాతలు - cadapa covid cases
లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కడప జిల్లా రామకృష్ణ మిషన్ సభ్యులు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు.