ETV Bharat / state

రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో చలివేంద్రం - badvel

ఆర్టీసీ బస్టాండ్​కు వచ్చే ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు కడప జిల్లా బద్వేలులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి ఐక్య వేదిక అధ్యకుడు దీనిని ప్రారంభించారు.

రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో  చలివేంద్రం
author img

By

Published : May 15, 2019, 3:06 PM IST

రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలివేంద్రం

కడప జిల్లా బద్వేలులోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా రెడ్డి ఐక్యవేదిక ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. దీనిని వేదిక అధ్యక్షులు సాంబశివారెడ్డి ప్రారంభించారు . ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టీసీ బస్టాండ్​కు ఎంతోమంది ప్రయాణికులు వస్తారని.. వారందరీ దాహార్తిని తీర్చడం వల్ల ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. నీటి వాడకాన్ని బట్టి చలివేంద్రంలో అదనంగా క్యాన్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఇదీచదవండి

కమల్​ 'ఉగ్రవాది' వ్యాఖ్యలపై విచారణకు నిరాకరణ

Bundi (Rajasthan), May 15 (ANI): A team of doctors have removed 116 iron nails, a long wire and an iron pellet from the stomach of a 42-year-old man in Rajasthan's Bundi on Tuesday. While speaking to ANI, Dr Anil Saini said, "Operation was successful. Patient is a little mentally challenged. Neither he nor his family could tell how did the nails end up in his stomach."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.