మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై... పులివెందుల ఆర్ అండ్ బీ అతిథి గృహంలో సీబీఐ విచారణ కొనసాగింది. వివేకా పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. పొలం పనులు చూసే రాజశేఖర్‌నుంచి.. కీలక సమాచారం రాబట్టే దిశగా ప్రశ్నలు వేశారు.
నీటి కుంటలో శవంగా తేలిన భర్త.. ఇంట్లో ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగింది?