కడప శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణనష్టం జరగలేదు. కడపకు చెందిన వ్యక్తి చిత్తూరు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
కడప శివారులో కారు ప్రమాదం
కడప శివారులో కారు ప్రమాదం జరిగింది. కారు ఎగిరి అయిదారు పల్టీలు కొట్టి కింద పడింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.
![కడప శివారులో కారు ప్రమాదం kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7728250-628-7728250-1592840027926.jpg?imwidth=3840)
సినీ ఫక్కీలో కారు ప్రమాదం
కడప శివారులో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణనష్టం జరగలేదు. కడపకు చెందిన వ్యక్తి చిత్తూరు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఇది చదవండి ఉద్యోగ నియామక పరీక్షలకు ఏపీపీఎస్సీ పచ్చజెండా