ETV Bharat / state

కరోనా భయం: బస్సు డ్రైవర్ సీటు చుట్టు రక్షణ కవచం! - బస్సు సీటులో ప్లాస్టిక్ కవర్

క్రమ క్రమంగా పెరుగుతున్న కరోనా పాజటివ్ కేసులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. ప్రతి రోజు కొత్తగా నమోదవుతున్న కేసులతో ప్రజలు భయపడిపోతున్నారు. ఆర్టీసీ అధికారులు సైతం అప్రమత్తం అయ్యారు.

driver_kavacham
driver_kavacham
author img

By

Published : Jun 27, 2020, 6:34 PM IST

రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో కడప ఆర్టీసీ అధికారులు, డ్రైవర్లు అప్రమత్తం అయ్యారు. డ్రైవర్లు కూర్చుండే సీటు చుట్టూ ప్లాస్టిక్ కవర్​తో రక్షణ కవచం ఏర్పాటు చేసుకున్నారు. బస్సులో ఎలాంటి వారు ప్రయాణిస్తారో తెలియదు. అందుకే ముందు జాగ్రత్తగా అన్ని బస్సుల్లో ఈ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 796 కరోనా కేసులు.. 11 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.