YS Jagan London Tour: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టును జగన్ అనుమతి కోరారు. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 30 వరకు లండన్ వెళ్లేందుకు జగన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.
జగన్ పాస్పోర్ట్ పూచీకత్తు ఉత్తర్వుల పిటిషన్పై విచారణ - తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు