ETV Bharat / state

బ్రహ్మంగారి మఠానికి పోటెత్తిన భక్తులు - devotees

కాలజ్ఞాన రూపకర్త పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు బ్రహ్మంగారి మఠంలో వైభవంగా జరుగుతున్నాయి.

బ్రహ్మంగారి మఠం
author img

By

Published : May 14, 2019, 3:33 PM IST

బ్రహ్మంగారి మాఠానికి పోటెత్తిన భక్తులు

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాతవరణం ఉక్కపోతగా ఉన్నా.. రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నేడు స్వామివారు సజీవ సమాధి పొందిన రోజు అయిన కారణంగా... భక్తులు పవిత్ర దినంగా భావిస్తారు. ఈ కారమంతో పెద్ద సంఖ్యలో సమాధి దర్శనానికి బారులు తీరారు. తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బ్రహ్మంగారి మాలధారణతో వచ్చిన భక్తులు ఇరుముడిని సమర్పించారు.

ఇది కూడా చదవండి.

యువకుడిపై దాడి... పరిస్థితి విషమం

Intro:ap_vsp_76_14_utsavallo_apasruthi_jaintwheel_jaaripadi_1death_2injured_av_c11

శివ, పాడేరు

యాంకర్: విశాఖ మన్యం పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. జెయింట్ వీల్ పై నుంచి జారిపడి 16 ఏళ్ల బాలిక మృతి చెందింది మరో ఇద్దరికి గాయాలయ్యాయి వీరిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అర్ధరాత్రి ఒంటి గంటకు జాతర జరుగుతుండగా పాడేరు క్రికెట్ క్రీడా మైదానంలో తిరుగుతున్న జెయింట్ వీల్ ఒక చైర్ ఒకసారి కిందపడిపోయింది అందులో కూర్చున్న భవాని అనే అమ్మాయికి కి తలకు దెబ్బ తగిలి మృతి చెందింది మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు తరలించారు. మృతురాలు
వి మాడుగుల మండల గరిక బంధ నుంచి ఉత్సవాలు తిలకించడానికి కుటుంబసమేతంగా వచ్చారు. ఇలా ఆనందంగా గడపాల్సిన ఉత్సవాలు విషాదంగా మిగిల్చాయని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు
శివ,పాడేరు

Body:శివ,

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.