ETV Bharat / state

రక్త దానం ఆరోగ్యానికి మంచిది: పొన్నపురెడ్డి

కడప జిల్లా జమ్మలమడుగులో మాజీమంత్రి పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

blood_donation_camp_under_the_ex_minister_ramasubbareddy
author img

By

Published : Aug 7, 2019, 12:12 PM IST

రక్త దానం చేయడం అలవాటు చేసుకోవాలి

మాజీ మంత్రి శివారెడ్డి 26వ వర్ధంతి పురస్కరించుకొని.. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లా జమ్మలమడుగులో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై రక్త దానం చేశారు. రక్తదానం ఆరోగ్యానికి మంచిదని..రామసుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

New Delhi, Aug 06 (ANI): President of AIMIM, Asaduddin Owaisi today called the present government's move on revoking Article 370 as the 'third historic mistake'.While speaking to ANI, Owaisi said, "This is the third historic mistake in relation to Kashmir. First was former CM Sheikh Abdullah's arrest, second was the alleged rigging of 1987 assembly election and now this is the third mistake." The resolution to revoke Article 370 was passed in Lok Sabha today. It was passed in Rajya Sabha yesterday. The J-K Reorganisation Bill, 2019, too has been passed in both the houses.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.