ETV Bharat / state

'కడపలో కరోనా వ్యాప్తికి ఉపముఖ్యమంత్రే కారణం' - ఉప ముఖ్యమంత్రి అంజాద్​ బాషాపై బండి ప్రభాకర్ విమర్శలు

ఉప ముఖ్యమంత్రి అంజాద్​ బాషాపై.. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. కడప జిల్లాలో కరోనా పాటిటివ్​ కేసులు పెరగడానికి ఉప ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు.

bjp state spokesperson Bandi Prabhakar criticized Deputy Chief Minister Amjad Basha on coroba positive cases in kadapa

author img

By

Published : Apr 2, 2020, 1:43 PM IST

'కడపలో కరోనాకి ఉపముఖ్యమంత్రే కారణం'

మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కడప జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడానికి కారణం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అని.. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి అనుచరులు దిల్లీకి వెళ్లి వచ్చారని.. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచడం దారుణమని అన్నారు. కడపలో అనధికారికంగా గుజరాత్​కి చెందిన 30 మందికి.. ఓ ముస్లిం నేత ఆశ్రయం ఇవ్వడం సరైంది కాదన్నారు. దిల్లీకి వెళ్లి వచ్చిన వారి వివరాలను వెల్లడించాల్సిన అవసరం ఉప ముఖ్యమంత్రిపై ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కరోనా వైరస్... జ్వరం, ఫ్లూ లాంటిదే: సీఎం జగన్

6 వారాల పసికందునూ మింగేసిన 'కరోనా'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.