ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల్లో భాజపాకు ఉజ్వల భవిష్యత్తు

రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో భాజపా జెండా ఎగుర వేస్తుందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నారు. కడప జిల్లాలో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.

author img

By

Published : Jul 27, 2019, 11:57 PM IST

కడప జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం
కడప జిల్లాలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం

సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల రాజమోహన్ రెడ్డి ఇప్పటికే దేశంలో చాలా రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందని, దేశ ప్రజలు భాజపా పాలనను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలోనే అతి పెద్ద పార్టీ భాజపా అన్నారు. కడప అంబేద్కర్ కూడలి వద్ద భాజపా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. చరవాణి ద్వారా పార్టీ సభ్యత్వం స్వీకరించారు. 25 ఏళ్ల తర్వాత పెద్ద పార్టీగా భాజపా పాలన అందిస్తుందని చెప్పారు. చాలామంది పార్టీ సభ్యత్వం స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారన్నారు.

ఇదీ చూడండి క్లీన్​చీట్... రాంకీ, జగతి పబ్లికేషన్లకు ఊరట.!

Kulgam (JandK), Jul 27 (ANI): Former Jammu and Kashmir Chief Minister, and People's Democratic Party (PDP) chief, Mehbooba Mufti, opposed central government's decision to send 10,000 additional troops to the militancy-hit state, and said the conflict cannot solved militarily, and unless the centre talks with the people of Kashmir and "involve"Pakistan, things will continue the same. The central government deployed 10,000 additional paramilitary personnel to Jammu and Kashmir. The step was taken after National Security Advisor (NSA) Ajit Doval's visit to the Valley.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.