కడప జిల్లా వేంపల్లి మండలంలోని కుమ్మరాంపల్లి గ్రామం వంతెన వద్ద రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. లెక్కిరెడ్డిపల్లి మండలం కోరునూతుల గ్రామానికి చెందిన ఆంజనేయులు తన స్వగ్రామానికి వెళ్తుండగా కుమ్మరాంపల్లి సమీపంలో రెండు బైక్ లు ఢీకొనడంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమ్మరాంపల్లి గ్రామానికి చెందిన వారిలో చిన్నపరెడ్డి, వెంకటశివలు ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వీరు విధులకు వెళ్తుండగా వీరన్నగట్టుపల్లి బ్రిడ్జి పైన బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన సెక్యూరిటీ గార్డులను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైకులు ఢీకొని.. ఒకరు మృతి - accident
కడప జిల్లా వేంపల్లి మండలంలోని కుమ్మరాంపల్లిలో రెండు బైకులు గ్రామ వంతెన వద్ద ఢీకొన్నాయి. ఘటనాస్థలంలోనే ఒకరు మృతి చెందారు.
కడప జిల్లా వేంపల్లి మండలంలోని కుమ్మరాంపల్లి గ్రామం వంతెన వద్ద రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. లెక్కిరెడ్డిపల్లి మండలం కోరునూతుల గ్రామానికి చెందిన ఆంజనేయులు తన స్వగ్రామానికి వెళ్తుండగా కుమ్మరాంపల్లి సమీపంలో రెండు బైక్ లు ఢీకొనడంతో ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. కుమ్మరాంపల్లి గ్రామానికి చెందిన వారిలో చిన్నపరెడ్డి, వెంకటశివలు ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వీరు విధులకు వెళ్తుండగా వీరన్నగట్టుపల్లి బ్రిడ్జి పైన బైక్‌లు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఘటనలో ఆంజనేయులు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన సెక్యూరిటీ గార్డులను వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Body:అభివృద్ధి చూసే పట్టం కట్టారు
Conclusion:8008574248.