ఇదీచూడండి
టిప్పర్ ఢీకొని ఎలుగుబంటి మృతి - death news in atluru check post kadapa
కడప జిల్లా అట్లూరు అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద టిప్పర్ ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న ఎలుగుబంటిని టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొనటంతో అది అక్కడిక్కడే మృతిచెందింది. అటవీ అధికారులు ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఎలుగుబంటిని పరిశీలిస్తున్న అటవీ అధికారులు
Intro:222Body:666Conclusion:కడప జిల్లా అట్లూరు అటవీశాఖ చెక్పోస్ట్ వద్ద టిప్పర్ ఢీకొని ఎలుగుబంటి మృతి చెందింది. రోడ్డు ప్రమాదానికి కారణమైన చోదకుడు ని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ప్రమాదానికి కారణమైన టిప్పర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున అటవీ ప్రాంతంలో రోడ్డు రోడ్డు దాటుతున్న ఎలుగు బంటి ని టిప్పర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అటవీశాఖ అధికారులు ఎలుగుబంటి మృతికి సంబంధించి చి కేసు నమోదు చేశారు అనంతరం దానికి సిద్దవటం ప్రత్యేక వాహనంలో తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు..