సీఏఏను వ్యతిరేకిస్తూ రాయచోటిలో బంద్
సీఏఏను వ్యతిరేకిస్తూ రాయచోటిలో బంద్ - సీఏఏను వ్యతిరేకిస్తూ కడప జిల్లా రాయచోటిలో బంద్
పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలంటూ కడప జిల్లా రాయచోటిలో బంద్ నిర్వహించారు. కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిపై మైనార్టీ నేతలు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బస్టాండ్ కూడలిలో రాకపోకలను అడ్డుకున్నారు. కూడలిలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పోలీసులు అల్లర్లు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.
![సీఏఏను వ్యతిరేకిస్తూ రాయచోటిలో బంద్ bandh in rayachoti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5881992-1034-5881992-1580288996898.jpg?imwidth=3840)
సీఏఏను వ్యతిరేకిస్తూ రాయచోటిలో బంద్
సీఏఏను వ్యతిరేకిస్తూ రాయచోటిలో బంద్