ETV Bharat / state

'భద్రతా నియమాలు పాటింకపోవడం వల్లే ప్రమాదాలు' - ap latest

రోడ్డు ప్రమాదాలు ఏటా పెరుగుతున్నాయి. రోడ్డు భద్రతా నియమాలు పాటించక పోవడమే ఈ విషాద ఘటనలకు కారణమని కడప జిల్లా బద్వేలు మోటార్​ వాహనాల తనిఖీ అదికారి ప్రసాద్​ వెల్లడించారు.

'రోడ్డు భద్రతా నియమాలు పాటింకపోవడం వల్లే..'
author img

By

Published : Aug 25, 2019, 12:56 PM IST

'రోడ్డు ప్రమాదాల రేటు పెరుగుతోంది..'

రోడ్డు ప్రమాదాల రేటు ఏడాదికేడాది పెరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా... పౌరుల్లో అవగాహన లేమి, ఏం కాదులే అన్న నిర్లక్ష్యం.. విషాద ఘటనలకు ఆస్కారమిస్తోంది. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటోంది. ఇలాంటి ప్రమాదాల నియంత్రణకు ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారో కడప జిల్లా బద్వేలు మోటర్​ వాహనాల తనిఖీ అధికారి ప్రసాద్​ వివరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

తీర ప్రాంతాల్లో భద్రతపై ప్రత్యేక చర్యలు: ఏఎస్ ఖాన్

Intro:kit 736

పాము కాట్లు వాయిస్ బైట్స్

Body:పాము కాట్లు వాయిస్ బైట్స్

Conclusion:పాము కాట్లు వాయిస్ బైట్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.