ETV Bharat / state

ప్రయాణికుడిపై దుకాణదారుడు దాడి

కడప బస్టాండ్​లో ఓ ప్రయాణికుడిపై దుకాణదారుడు కర్రతో దాడి చేశాడు. చిల్లర విషయంలో వివాదం జరగ్గా... ఆగ్రహానికి గురైన దుకాణదారుడు దాడి చేశాడు.

ప్రయాణికుడిపై దుకాణదారుడు దాడి
author img

By

Published : May 30, 2019, 1:04 PM IST

ప్రయాణికుడిపై దుకాణదారుడు దాడి

కడప ఆర్టీసీ బస్టాండ్​లో ఓ ప్రయాణికుడిపై దుకాణదారుడు కర్రతో దాడి చేశాడు. ప్రయాణికుడి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్టాండ్​లో మహబూబ్​భాషా శీతల పానీయాల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతని దుకాణంలో రవి అనే వ్యక్తి పని చేస్తున్నారు. దుకాణంలో నీళ్ల సీసా కొనుక్కునేందుకు ఓ ప్రయాణికుడు వచ్చాడు. చిల్లర ఇవ్వడానికి దుకాణదారుడు ఆలస్యం చేయడంతో... ప్రయాణికుడు ప్రశ్నించాడు. ఆగ్రహానికి గురైన దుకాణదారుడు కర్రతో ప్రయాణికుని తలపై బలంగా కొట్టాడు. స్థానికులు అతన్ని రిమ్స్​కు తరలించారు.

ఇదీ చదవండీ...

తెలుగు పుటలో చెరగని సంతకం

Intro:8888

Body:443

Conclusion:భానుడు రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. ముత్యం గరిష్ట స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేపథ్యంలో గొంతు తడుపుకు నేందుకు మానవులే కాకుండా అనేక జీవరాశులు తల్లడిల్లుతున్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు నీటి కోసం తేనెటీగలు కుళాయిల వద్ద అవస్థలు పడుతున్నాయి. కడప జిల్లా బద్వేలు ఆర్టీసీ డిపో లో తేనెటీగలు కులాయి టాప్ వద్ద అ గుంపులుగా చేరి గొంతు జరుపుకుంటున్నాయి. దీనిని చూచి ప్రయాణికులు ఆర్టీసీ ఉద్యోగులు తేనెటీగల తాగునీటికి పడే బాధలు పై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.