ETV Bharat / state

నూతన ఎస్​ఈసీ నియామకం శుభపరిణామం: ఎంపీ మిథున్ రెడ్డి - ఎంపీ మిథున్ రెడ్డి వార్తలు

ఎస్​ఈసీ బాధ్యతల నుంచి రమేశ్ కుమార్​ను తొలగించటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కడప ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేశారు. నూతన ఎస్​ఈసీ నియామకంపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.

appointment of new SEC is good thing says mp mithun reddy
నూతన ఎస్​ఈసీ నియామకం శుభపరిణామమన్న ఎంపీ మిథున్ రెడ్డి
author img

By

Published : Apr 11, 2020, 6:13 PM IST

ఎస్​ఈసీ బాధ్యతల నుంచి రమేశ్ కుమార్​ను తొలగించటంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కడప ఎంపీ మిథున్ రెడ్డి కొట్టిపారేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ పదవీ కాలం మూడేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయటంతోనే ఆయన్ను తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. నూతన ఎస్​ఈసీగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కనగరాజును నియమించటం శుభ పరిణామం అన్నారు. ఈ విషయంపై ప్రతిపక్షాలు రాద్ధాతం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కడప జిల్లా రైల్వే కోడూరులోని మంగంపేట గ్రామ సచివాలయంలో...పేదలకు నిత్యావసర సరుకులు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. పేదలకు వైకాపా ప్రభుత్వం అండగా ఉంటుందని మిథున్ రెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి:

'ప్రొద్దుటూరులో లాక్​డౌన్​ పటిష్టంగా అమలు చేస్తున్నాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.