మోదీ చేతిలో కీలుబొమ్మగా ఈసీ: రఘవీరా - rahul
కేంద్ర ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని కోల్పోయి మోదీ చేతిలో కీలు బొమ్మగా మారిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రధాని ఏది చెప్తే అది చేస్తోందని అన్నారు.
రఘవీరా
Intro:చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందన.
Body:ap_tpt_36_16_chevireddi_press_meet_avb_c5
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో 5 పోలింగ్ బూత్ లలో రీపోలింగ్ నిర్వహించడం విచారకరమని తాజా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల మండలం, రాంచంద్రాపురం మండలాలలో రిపోలింగ్పై స్పందిస్తూ రీపోలింగ్ జరగడానికి చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన జిల్లా కలెక్టర్ ముఖ్య కారకుడు అని ఆయన ఆరోపించారు. ఎన్నికలలో నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల అధికారులు టిడిపి పార్టీకి తొత్తుగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని, ఇకనైనా ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు.
Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి .9985555813.