జమ్మలమడుగులో ప్రచారం నిర్వహించిన మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయమరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి రామసుబ్బారెడ్డి కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. సైకిల్ గుర్తుపై ఓటేసి... తెలుగుదేశాన్ని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.తనను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలకు రామసుబ్బారెడ్డి అభ్యర్థించారు.
ఇవీ చూడండి.
వివేకానంద రెడ్డి హత్యకేసులో పులివెందుల సీఐ సస్పెన్షన్