గాంధీ, గాడ్సే వారసులకు మధ్య ఎన్నికల రణరంగం: తులసి రెడ్డి - కడప
కేంద్రంలో గాంధీ, గాడ్సే వారసులకు మధ్య ఎన్నికల రణరంగం జరగబోతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసి రెడ్డి అన్నారు.
గాంధీ, గాడ్సే వారసులకు మధ్య ఎన్నికల రణరంగం
Intro:ap_cdp_18_03_congress_pressmeet_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
గాంధీ వారసులకు గాడ్సే వారసులకు ఎన్నికల రణరంగం జరగబోతుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసి రెడ్డి అన్నారు. అలానే రాష్ట్రంలో అవినీతి అవినీతి పాలన దద్దమ్మల పాలనకు ఎన్నికలు జరగనున్నాయని కడప లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఫిబ్రవరి మాసంలో కాంగ్రెస్ పార్టీ రెండు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నట్లు చెప్పారు. 13 జిల్లాలో బస్సు యాత్ర పేరిట ప్రజల్లోకి వెళ్తున్నానని పేర్కొన్నారు. ఈ బస్సు యాత్ర కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పారు. అలాగే రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పారు. అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేవారు రెండు వేల రూపాయలు, పార్లమెంటు స్థానానికి పోటీ చేసే వారు 5000 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. మార్చి 1 నుంచి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని స్పష్టం చేశారు.
byte: తులసి రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కడప.
Body:కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్
Conclusion:కడప