ETV Bharat / state

అంగన్వాడీ టీచర్ మృతి.. కరోనా టీకా వల్లేనంటూ ఆందోళన - పులివెందుల అంగన్​వాడీ టీచర్ మృతి వార్తలు

పులివెందులలో అంగన్వాడీ టీచర్​గా విధులు నిర్వహిస్తున్న నారాయణమ్మ అనే మహిళ మృతి చెందింది. కరోనా టీకానే కారణమంటూ కార్మిక సంఘాలు రిమ్స్​ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించాయి.

protest
అంగన్​వాడీ టీచర్ మృతి.. కరోనా టీకా వల్లేనంటూ ఆందోళన
author img

By

Published : Feb 19, 2021, 7:27 PM IST

కడప జిల్లా పులివెందులలో అంగన్వాడీ టీచర్​గా విధులు నిర్వహిస్తున్న నారాయణమ్మ మృతి చెందడంతో బంధువులు రిమ్స్ వద్ద అందోళన చేశారు.

పులివెందులకు చెందిన నారాయణమ్మ ఈ నెల 2న కరోనా టీకా వేసుకుంది. ఆమెను గంటపాటు పరిశీలనలో ఉంచారు. ఆరోగ్యం బాగుండటంతో ఇంటికి పంపించారు. గురువారం ఆమె అస్వస్థతకు గురికావడంతో రిమ్స్​లో చేర్పించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. కరొనా టీకా వల్లే ఆమె చనిపోయిందని ఆరోపిస్తూ కార్మిక సంఘాలు రిమ్స్ వద్ద అందోళన చేశాయి. రూ.50 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాయి.

ఇదీ చదవండి: కస్టమ్స్ కళ్లుగప్పినా... టాస్క్​ఫోర్స్ చేతచిక్కి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.