ETV Bharat / state

అంబేడ్కర్​కు ఘన నివాళి.. కరోనా కట్టడికి సహకరించాలని ఎస్పీ పిలుపు

author img

By

Published : Apr 14, 2021, 5:49 PM IST

కడప జిల్లాలో డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ సృష్టికర్త విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అంబేడ్కర్​కు ఘన నివాళి
అంబేడ్కర్​కు ఘన నివాళి.. కరోనా కట్టడికి సహకరించాలని ఎస్పీ పిలుపు

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్.. రాజ్యాంగ సృష్టికర్త సేవలు కొనియాడారు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు నిబంధనలు తప్పక పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెదేపా, జనసేన, సీపీఎం నేతలు సైతం మహనీయునికి నివాళులు అర్పించారు.

ఇవీ చదవండి:

కానిస్టేబుల్​కు పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు

గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.