ETV Bharat / state

ఐదంతస్థుల భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి - భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి

స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకుంటున్న విద్యార్థిని... ప్రమాదవశాత్తు ఐదంతస్థుల భవనంపైనుంచి పడి మృతిచెందింది. ఈ విషాద ఘటన కడపలో జరిగింది.

a student died due to fell from the building at kadapa
భవనం పైనుంచి పడి విద్యార్థిని మృతి
author img

By

Published : Apr 5, 2021, 5:50 PM IST

కడపలోని విజయదుర్గ కాలనీలో ఉన్న విజయదుర్గ అపార్ట్​మెంట్​ వద్ద విషాదం నెలకొంది. ఆటలాడుతున్న క్రమంలో ఓ విద్యార్థిని ఐదంతస్థుల భవనంపై నుంచి పడి మృతి చెందింది. స్థానిక విజయదుర్గ అపార్ట్​మెంట్​లో నివాసముంటున్న హర్షిత రెడ్డి.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని.

నేడు తన స్నేహితులతో కలిసి 5వ అంతస్తు భవనంపై ఆటలాడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపైనుంచి కిందపడ్డ హర్షిత తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీలులు..కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

బొర్రాపోతులపాలెంలో ఘర్షణ... మహిళ మృతి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.