చోరీలకు పాల్పడుతున్న బాలుడిని కడపలో పోలీసులు అరెస్ట్ చేశారు. బాలుడి నుంచి 1.50 లక్షలు విలువ చేసే రెండు ద్విచక్ర వాహనాలు, సిగరెట్లు స్వాధీనపరచుకున్నారు. 30 వేల నగదు సీజ్ చేశారు. అతను రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడని... ఆలయాల్లో హుండీలను దొంగలించేవాడని పోలీసులు చెప్పారు. కడపలో అమ్మ వారి ఆలయంలో చోరీ చేస్తూ... దొరికిపోయాడన్నారు.
ఇదీ చదవండి: