ETV Bharat / state

అయ్యప్పరాజుపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి - అయ్యప్పరాజుపల్లి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం అయ్యప్పరాజుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోడూరు నుంచి మంగంపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగంపేటకు చెందిన చంద్రశేఖర్ రాజు మృతి చెందగా... రామ్మోహన్ రెడ్డి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

a Man killed in road accident at Ayyapparajupalli
రోడ్డు ప్రమాదంలోమృతిచెందిన చంద్రశేఖర్
author img

By

Published : Feb 10, 2020, 12:52 PM IST

..

అయ్యప్పరాజుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

ఇదీచూడండి.ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

..

అయ్యప్పరాజుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

ఇదీచూడండి.ఆగివున్న లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.