ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Jul 5, 2020, 3:32 PM IST

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడపలో జరిగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

a-man-attempt-to-sucide-at-kadapa-district
కడపలో కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కడపకు చెందిన వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడిని సుబ్బారాయుడుగా పోలీసులు గుర్తించారు. కొంత కాలం క్రితమే అతనికి వివాహమైందని.. కుటుంబ కలహాలతో సతమతం అవుతున్నాడని పోలీసులకు కుటుంబీకులు తెలిపారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని సుబ్బారాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సిబ్బంది దందా: ప్రభుత్వ దుకాణాల నుంచి నల్ల బజారుకు మద్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.