ETV Bharat / state

అర్టీసీ బస్సుల్లో పెరుగుతున్న రద్దీ

కడప ఆర్టీసీ బస్టాండ్​లో రోజురోజుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు బస్ సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.

A growing number of rtc buses at kadapa
అర్టీసీ బస్సుల్లో పెరుగుతున్నరద్దీ
author img

By

Published : May 24, 2020, 10:32 AM IST

కడపలో మూడు రోజుల క్రితం బస్సు సర్వీసులను ప్రారంభించగా రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రొద్దుటూరు మినహా మిగిలిన ఏడు డిపోల పరిధిలో 142 బస్సు సర్వీసులను నడుపుతున్నారు. తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, మదనపల్లి తదితర ప్రాంతాలకు బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు అనుగుణంగా అధికారులు బస్ సర్వీసులు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి:మద్యం మత్తులో రైల్వే ఉద్యోగిపై దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.