ETV Bharat / state

సాహసాల బామ్మ.. విన్యాసాలు చూద్దామా!

కడప జిల్లా జమ్మలమడుగులో 64 ఏళ్ల వృద్ధురాలు చేస్తున్న విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి.

వృద్ధురాలి విన్యాసాలు చూదము రారండీ
author img

By

Published : May 3, 2019, 2:03 PM IST

వృద్ధురాలి విన్యాసాలు చూదము రారండీ

ఈమె పేరు కొండమ్మ. వయసు 64 సంవత్సరాలు. కడప జిల్లా కమలాపురం మండలం అగస్థలింగాయపల్లి గ్రామానికి చెందిన కొండమ్మ..... సుమారు 40 అడుగుల లోతు ఉన్న బావిలో ఎలాంటి బెరుకు లేకుండా గంటల తరబడి విన్యాసాలు చేస్తోంది. ఎలాంటి భయం లేకుండా గంటల తరబడి బావిలో విన్యాసాలు చేయడం.. తనకు చిన్నప్పటి నుంచి అలవాటుగా ఆమె చెబుతోంది. కడప జిల్లా జమ్మలమడుగు శివారులోని ఓ వ్యవసాయ బావిలో గురువారం సుమారు రెండు గంటలపాటు నీటిలోనే రకరకాల విన్యాసాలు చేసి ఆశ్చర్యాన్ని కలిగించింది. నీళ్లలో నిటారుగా నిలవడం, వెల్లకిలా పడుకోవడం, బోర్లా పడుకోవడం, కాలు మీద కాలు వేసుకోవడం లాంటి వయసుకు మించిన ప్రదర్శన చేసింది.

ఇదీ చదవండీ :

సెల్ స‌ర్వీసుల‌కు అంత‌రాయం లేకుండా ఆర్టీజీఎస్‌ ఏర్పాట్లు

Intro:విజయనగరం జిల్లా ఎస్ కోట పట్నంలో లో లో స్థానిక కేంబ్రిడ్జి పాఠశాల ఆవరణలో లో ఫ్రెండ్స్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది ఈ శిబిరాన్ని జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కుసుమ bachchan ప్రారంభించారు

Body:ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వాసవి శిబిరాల్లో ఎస్.కోట శిబిరం 120 మంది విద్యార్థులతో ప్రథమ స్థానంలో ఉందన్నారు ఈనెల చివరి వారంలో శిక్షణా శిబిరాల క్రీడాకారుల మధ్య జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తామన్నారు

Conclusion:శిబిరం చీఫ్ కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తాయి శిబిరంలో లో జిల్లా నలుమూలల నుండి 120 మంది విద్యార్థులు హాజరయ్యారని శిబిరంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడు కి ఉదయం గుడ్డు పాలు సాయంత్రం నిమ్మరసం క్రీడా దుస్తులు అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో లో డాక్టర్ సత్య శేఖర్ ర్ ర్ వెంకట్రావు సుబ్బారావు వెంకటేశ్వరరావు తదితర పెద్దలు జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.