ETV Bharat / state

బద్వేలులో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా...!

కడప జిల్లా బద్వేలు పురపాలికలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వెనక భాగంలో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు.

రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా.
author img

By

Published : Apr 24, 2019, 8:17 PM IST

కడప జిల్లా బద్వేలు పురపాలికలో కబ్జాదారులు చెలరేగిపోతున్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వెనక భాగంలో రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. 959/1 సర్వే నెంబర్​ లో ఉన్న ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి కట్టడానికి పోగా ఈ స్థలం మిగిలి ఉంది. అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న కబ్జారాయిళ్లు... సమారు ఒక ఎకరా స్థలంలో అక్రమంగా రేకుల షెడ్డులను నిర్మించారు.

వీరు ఆక్రమణ చేసిన స్థలం సుమారు రూ.3 కోట్ల విలువ చేస్తుంది. పురపాలక అధికారుల దృష్టికి.. ఈ కబ్జా వ్యవహారం చేరడంతో పోలీసు భద్రతతో కట్టడాలను కూల్చివేశారు.

Intro:శ్రీకాకుళం జిల్లా పాతపట్నం లో బుధవారం సాయంత్రం పాతపట్నం ఎస్ ఐ చిన్నంనాయుడు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు ఆంధ్రా ఒడిశా సరిహద్దు కావడంతో వాహనాలు తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు దసరా లేకుండా వెళ్లిన వారిపై అదనపు లోడు హెల్మెట్ హెల్మెట్ లేకుండా వెళ్లే వాహనాలను తనిఖీ చేపట్టారు ప్రమాదాలు జరుగుతున్నా నేపథ్యంలో హెల్మెట్ ను తప్పనిసరిగా వాడాలని కోరారు బుధవారం నిర్వహించిన తనిఖీల్లో 18 వాహన యజమానులకు అపరాధ రుసుం వేసినట్లు చేసినట్లు ఆయన తెలిపారు

చంద్రశేఖర్ పాతపట్నం 7382223322

Body:ఫ

Conclusion:ఠ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.