ETV Bharat / state

"ప్రభుత్వ చర్యతో 31 లక్షల రైతు కుటుంబాలకు నష్టం" - congress vs ycp

వైఎస్సార్ రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం కుదింపు, రైతు రుణమాఫీ జీవో రద్దు చర్యలతో కర్షక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేకూరుస్తోందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు.

తులసిరెడ్డి
author img

By

Published : Sep 26, 2019, 5:32 PM IST

మీడియా సమావేశంలో తులసిరెడ్డి

తెదేపా హయాంలో జారీ చేసిన రుణమాఫీ జీవోను రద్దు చేసి వైకాపా సర్కార్ రైతులను మోసం చేసిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో అన్నదాతలు ఆవేదనకు గురవతున్నారని అన్నారు. కడప జిల్లా వేంపల్లెలో మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా ప్రభుత్వ నిర్ణయాలపై మండిపడ్డారు. రైతుల రుణమాఫీకి సంబంధించిన జీవో 38ను రద్దు చేయటంతో 31 లక్షల 45 వేల రైతు కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 12,500 ఇస్తామని చెప్పి రూ. 6500 కుదించారని అన్నారు. ఓసీలకు ఈ పథకాన్ని అమలు చేయకపోవటం దారుణమని విమర్శించారు. ఈ చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసేదిగా నిర్ధారణ అయిందని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి పేర్కొన్నారు.

Intro:రంగనాయక మండపం క్రీ.శ. 1320 - 1960 సంవత్సరాల మధ్య మహమ్మదీయ దండయాత్రల సమయంలో తమిళనాడులోని శ్రీరంగంలో వెలసిన రంగనాథుడి ఉత్సవమూర్తులకూ తిరుమలేశుడు ఆశ్రయమిచ్చారు. ఆ మూర్తులకు నిత్యపూజలు సాగేలా చూసారు. ఆ తర్వాత ఆ ఉత్సవమూర్తులను తిరిగి ఆ క్షేత్రానికి పంపించారు. ఆ ఘటనలకు గుర్తుగా రంగమండపం నిలిచింది. ఈ మండపంలో పన్నెండు అడుగుల చతురస్రాకార మందిరం ఉంది. అలనాటి శ్రీరంగధామమిది. 108 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కలిగిన ఎత్తైన రాతి స్తంభాలతో శిల్పశోభితమై విరాజిల్లుతోంది. నాటి నుండి నేటి వరకు శ్రీవారి ఉత్సవాల్లో, సేవల్లో ద్రావిడ దివ్య ప్రబంధ పారాయణం, బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యేక ఆస్థాన కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తుంటారు. గతంలో స్వామివారి కళ్యాణోత్సవాలూ ఇక్కడే నిర్వహించేవారు.Body:.Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.