ETV Bharat / state

జిల్లాలో 20 కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు - కడపలో కరోనా వ్యాక్సినేషన్​ కేంద్రాలు న్యూస్

కడప జిల్లాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మరికాసేపట్లో మీ వ్యాక్సినేషన్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించనుంది.

కడప జిల్లాలో 20 కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు
కడప జిల్లాలో 20 కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలు
author img

By

Published : Jan 16, 2021, 11:08 AM IST

కరోనా వ్యాక్సినేషన్​ కోసం కడప జిల్లాలో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 20 కేంద్రాల్లో తొలిరోజు రెండు వేల మందికి వ్యాక్సినేషన్​ చేయనున్నారు. అవసరమైన సామగ్రిని అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం చేసింది.

ఇదీ చదవండి: కరోనా అంతానికి భారతావని సిద్ధం- నేటి నుంచే టీకాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.