ETV Bharat / state

''70 ఏళ్ల సమస్యను 72 గంటల్లో పరిష్కరించిన యోధుడు మోదీ'' - 2 days kadapa district tour by bjp state president kanna laxmi narayana

కడప జిల్లా పర్యటనలో భాగంగా పార్టీ సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. అనంతరం 17న మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

70 ఏళ్ల సమస్య 72 గంటల్లో పరిష్కరించిన మహాయోధుడు మోదీ : కన్నా
author img

By

Published : Sep 15, 2019, 10:14 PM IST

70 ఏళ్ల సమస్య 72 గంటల్లో పరిష్కరించిన మహాయోధుడు మోదీ : కన్నా

కడపలోని హరిత హోటల్​లో ఏర్పాటు చేసిన భాజపా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఆయన సమక్షంలో పలువురు నాయకులకు​ కాషాయ వస్త్రం కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ భాజపా అన్నారు. 70 ఏళ్ల సమస్యను 72 గంటల్లో పరిష్కరించిన మహాయోధుడు ఒక్క మోదీనే అని ప్రశంసల వర్షం కురిపించారు.

కడప ఆర్టీసీ బస్టాండ్​లో స్వచ్ఛభారత్​

కడప పర్యటనలో భాగంగా కడప ఆర్టీసీ బస్టాండ్​ ఆవరణలో స్వచ్ఛభారత్​ కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ నెల 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని వారం రోజుల పాటు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుట్లు తెలిపారు. పలువురు నాయకులతో కలిసి ఆయన బస్​స్టాండ్​ ఆవరణం శుభ్రం చేశారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సందర్శించి బాలింతలకు స్వీట్లు, పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఆసుపత్రి ఆవరణ పరిశీలించి రోగులకు అన్నదానంలో చేశారు.

ఇదీ చదవండి:

'మోదీ ప్రధానమంత్రి కాదు... ప్రధాన సేవకుడు'

Intro:ap_atp_56_15_moharam_jaladhi_av_ap10099
Date:15-09-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
భక్తిశ్రద్ధలతో మొహర్రం జలధి వేడుకలు
అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి లోని కురుబవాండ్లపల్లిలో ఆదివారం భక్తి శ్రద్ధలతో మొహరం జలధి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి..చక్కర చదివింపులు చేశారు. సాయంత్రం పీర్ల మకాన్ నుంచి పీర్ల స్వాములు ఊరేగింపుగా తరలించారు. మొదట పీర్ల స్వాములును ఎత్తుకొని భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం పీర్ల స్వాములను ఊరేగింపుగా జలధి కి తరలించారు. జలది అనంతరం పాల్గొన్న భక్తులకు తీపి చవంగాలను (రొట్టటెలు) ను పంచిపెట్టారు. కార్యక్రమంలో గ్రామస్తులు, బంధువులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాములకు కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు..్్Body:ap_atp_56_15_moharam_jaladhi_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.